ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి
ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న కనుపోలు ఉదయ్ కిరణ్ (32)
ఇటీవల ఆన్లైన్ బెట్టింగ్ లలో పది లక్షలకు పైగా పోగొట్టుకున్నట్లు సమాచారం. అప్పుల బాధతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు..
కూరగాయలు అమ్ముకుంటు జీవనం సాగిస్తున్నడు
పూర్తి వివరాలు తెలియలిసిఉంది