శ్రీశ్రీశ్రీ మాదావా నంద స్వామి ఆధ్వర్యంలో లక్ష్య పుష్పార్చన
మెదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ మాదావనంద సరస్వతి స్వామి వారి ప్రత్యేక అనుగ్రహ పర్యవేక్షణ లో తేదీ 5 /02/2025 బుధవారం రోజు ఉదయం 8 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ మాధవ నంద స్వామి వారి చేతుల మీదుగా శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం లక్ష పుష్పార్చన నిర్వహించబడును కావున పూజకు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే పూజలో పాల్గొనే ప్రతి ఒక్కరు సంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారి పూజలో పాల్గొనవలసిందిగా కోరడమైనది అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును ప్రతి ఒక్కరు పూజలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాము ఆహ్వానించువారు వెంకటాపూర్ గ్రామ ప్రజలు.