ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్ రావు, సునీత లక్ష్మారెడ్డి

ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్ రావు, సునీత లక్ష్మారెడ్డి లు

నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా

లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు,

అనంతరం వారిని ఘనంగా సత్కరించి దేవతా ప్రతిరూపాలు మెమోంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మెన్ చంద్రా గౌడ్,మన్సూర్, తాజా మాజీ జెడ్పీటీసీలు కవిత అమర్ సింగ్ , బాబ్యా నాయక్ , పబ్బ మహేష్ ,సంతోష్ మేఘమాల, రమేష్ గౌడ్ ,మాజీ ఎంపీపీ లు కల్లూరి హరికృష్ణ,మంజుల కాశీనాత్, కొల్చారం మండల టిఆర్ఎస్ పార్టీ యువత విభాగం అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ ,వైస్ ఛైర్మెన్ నయీం ఉద్దీన్,సత్యంగౌడ్,మండల పార్టీ అధ్యక్షులు సార రామా గౌడ్ ,రాజా రమణా గౌడ్ , భోగ శేఖర్ ,నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు హాజరుకావడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment