పొట్లపల్లి లో ముగ్గుల పోటీలు……

 పొట్లపల్లి లో ముగ్గుల పోటీలు……

 

  హుస్నాబాద్ మండలం మండలం పొట్లపల్లి గ్రామంలో ప్రభుత్వ ఆదేశానుసారం ఆదివారం శ్రీ స్వయం రాజేశ్వర స్వామి ఆవరణలో ముగ్గుల పోటీ నిర్వహించారు..ఈ సందర్భంగా ముగ్గుల్లో ప్రతిభ కనబరిచిన ఐదుగురికి బహుమతులు అందించారు.. ఇందులో మొదటి బహుమతి మార్క భవ్య శ్రీ , రెండవ బహుమతి అనిచెర్ల శ్వేత, మూడో బహుమతి బండి పద్మ, నాలుగో బహుమతి వలబోజు ప్రియాంక,ఐదో బహుమతి వేముల అనిత ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న వారందరికీ కానుగుల మోహన్ గారు బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సింగల్ విండో డైరెక్టర్ కలపెల్లి కావ్య వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గాలిపెళ్లి శ్రీనివాస్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కర్ర రవీందర్ రెడ్డి గారు గజవెల్లి మోహన్ దాస్ మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంధ్య శ్రీ, అమ్మ ఆదర్శ చైర్మన్ వలబోజు సువర్ణ వేముల పద్మ, అంగన్వాడి టీచర్ మహిళా పొదుపు సంఘం అధ్యక్షురాలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment