చదువు వదిలేశారు…జల్సాలకు అలవాటు పడ్డారు…
వ్యసనాలకు బానిసై చోరీలు మొదలుపెట్టారు…
ఏకంగా గంజాయినే విక్రయం చేసేందుకు ప్లాన్ వేశారు…
వారి వయసు 19 నుంచి 24 వ వయసు గల్ల యువకులే…
తాళం వేసి ఉన్న ఇల్లే వారి టార్గెట్…
కట్ చేస్తే…!
ఎంజీ యూనివర్శిటీ,కామినేని విద్యార్దులకు గంజాయి అమ్మేందుకు యత్నిస్తుండగా పట్టుకున్న నార్కట్ పల్లి పోలీసులు…
గంజాయి విక్రయాలు,బైకు చోరీలకు పాల్పడుతున్న నలుగురు నిందితులు అరెస్ట్…
పట్టుబడ్డ నిందితుల నుంచి రూ 50 వేల విలువ గల గంజాయి,4 బైకులు,ల్యాబ్ ట్యాప్ స్వాధీనం…
అడ్డంగా దొరికిపోయారు.కటకటాలపాలు అయ్యారు…