గుండ్ల మాస్ మూడ్ లోని బిజీ మోడల్ స్కూల్ ఆర్ టి సి బస్ సౌకర్యం

గుండ్ల మాస్ మూడ్ లోని బిజీ మోడల్ స్కూల్ ఆర్ టి సి బస్ సౌకర్యం కల్పించడం జరిగింది

సంగారెడ్డి జిల్లా హత్నూర మండల్ లింగాపూర్ గ్రామం నుండి గుండ్ల మాస్నూర్లోని బిజీ మెడల్ స్కూల్ కు ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించడం జరిగింది నర్సపూర్ డిపో మేనేజర్ మెదక్ డిపో మేనేజర్స్ సహకార్యంతో 12 మంది విద్యార్థులు ప్రయాణించడానికి ఇబ్బందులు లేకుండా మా గ్రామానికి బస్సు సౌకర్యంకల్పించాలని చారల్ల లక్ష్మి మానయ్య కుమారుడు మణిదీప్ మల్లేశం గౌరీ శంకర్ రాములు సాయిలు, చెన్నయ్య రమేష్ బిక్షపతి రాజు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment