మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అభిమానిగా ఎంతో గర్వపడుతున్నాను అభిమానులు మల్కాజ్గిరి నియోజకవర్గం ప్రజలు మరి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా గొప్ప నాయకుడిగా అభిమానులకు అండగా ప్రజా సేవలో ముందడుగు ఉంటూ ప్రజా సేవకుడుగా ఎమ్మెల్యేగా ఉన్నందుకు గర్వపడుతున్నాను ఎందుకు అంటే అసెంబ్లీలో మనం చూశాము ప్రజల చేత ఎన్నికైన ప్రజా నాయకులనే బెదిరిస్తున్నాము గౌరవంగా ఉంది మా నాయకుడిని చూసినప్పుడల్లా మాకు ధైర్యము మాకు భరోసా కలుగుతుంది నాయకుడు అంటే ఇలా ఉండాలి అని ఇట్లు మరి రాజశేఖర్ రెడ్డి అభిమానిఫాహీముద్దీన్
మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అభిమాని ఫహీముద్దీన్
Updated On: August 3, 2024 5:41 pm