టిఆర్ఎస్ నాయకులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలు.
మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని వరిగుంతం గ్రామంలో మాజీ జెడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్ స్వామి వివేకానంద 162 వ జయంతి సందర్భంగా పలువురు నాయకులతో కలిసిఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించారు.