కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పై వివక్ష చూపి, నిధుల కేటాయింపులో అన్యాయం చేసిన మోది ప్రభుత్వం తీరుకు నిరసన కార్యక్రమం

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పై వివక్ష చూపి, నిధుల కేటాయింపులో అన్యాయం చేసిన మోది ప్రభుత్వం తీరుకు నిరసన కార్యక్రమం లో పాల్గొన్న నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి  

 

 

సంగారెడ్డి జిల్లా కేంద్రం లో టిపిసిసి ఆదేశాల మేరకు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పై వివక్ష చూపి,నిధుల కేటాయింపులో అన్యాయం చేసిన మోది ప్రభుత్వం తిరుకు నిరసన కార్యక్రమం లో పాల్గొన్న నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పట్లోళ్ల సంజీవరెడ్డి టీ జీ ఐఐసి ఛైర్మెన్ శ్రీమతి నిర్మల జగ్గారెడ్డి 

 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు రమేష్ చౌహాన్, పండరి రెడ్డి ముంతాజ్ సెట్ మాజీ ఎంపిటిసిలు,పల్లవి పరుశురాం మాజీ సర్పంచ్, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దా ఎత్తున పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment