పూసల సంఘం మండల అధ్యక్షుడిగా రవి ముద్ర కోల
మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముద్ర కోల రవి, అధ్యక్షులు గుడ్ల రాజన్న, ఉపాధ్యక్షులు నాగిశెట్టి చిన్న, ప్రధాన కార్యదర్శి నాగిశెట్టి రవి, క్యాషియర్ చీర్ల రవి, కార్య దర్శి ముద్ర కొల్ల శేఖర్, సభ్యులు పాల్గొన్నారు.