సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో రేషన్ బియ్యం పట్టివేత.
జోగిపేటలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్ఐ పాండు తెలిపారు. బసవేశ్వర విగ్రహం వద్ద అనుమాన స్పందనంగా ఉన్న లారీని no TS 06 UD 0483 పట్టుకొని స్టేషన్ జోగిపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. సివిల్ సప్లై, ఎన్ఫోర్మెంట్ అధికారులు వచ్చి లారీని చెక్ చేయగా 250 క్వింటాళ్ల రేషన్ బియ్యం గుర్తించామన్నారు. కేసు నమోదు చేసి బియ్యం నారాయణఖేడ్ సివిల్ సప్లై గోడెన్ కు తరలించారు