ఎనగండ్ల ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ లో
ప్రశాంత్ టీం విజయం
— బహుమతులు అందజేసిన భాజపా మండల అధ్యక్షులు హరీష్
ఎనగండ్ల గ్రామంలో ఎనగండ్ల ప్రీమి
యం లీగ్ క్రికెట్ పోటీలునిర్వహించడం జరిగింది ఫైనల్ మ్యాచ్ లో సంతోష్ టీం మరియు ప్రశాంత్ టీం ప్రవేశించాయి. హోరాహోరి పోటీ లో కోల ప్రశాంత్ టీం విజయం సాధించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కొల్చారం మండల శాఖ అధ్యక్షు గణ
పురం హరీష్ విచ్చేసి క్రీడాకారులను ప్రోత్సహించారు. క్రీడల వల్ల మానసికంగా శారీరకంగా యువకులు దృఢంగా ఉంటా
రని ఆయన అన్నారు. మ్యాచ్లో గెలుపొం
దిన సంతోష్ టీం లవారికి భారతీయ జనతా పార్టీ నుంచి ప్రోత్సాహంగా రాష్ట్ర నాయకులు మల్లేష్ గౌడ్ మరియు సీనియర్ నాయకులు కుసంగి శ్రీశైలం యాదవ్ విన్నర్ మరియు రన్నర్ నగదు ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రంగంపేట బూత్ అధ్యక్షుడు ఎరుకుల పోచందర్, ఏనగండ్ల బూత్ అధ్యక్షుడు లింగం నాయి, మండల సీనియర్ నాయకులు కోరబోయిన శివ
ప్రసాద్ ఏనగండ్ల గ్రామ ప్రజలు మరియు యువత పాల్గొన్నారు.