పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ చేతుల మీద చార్మినార్ ఎక్స్ ప్రెస్ క్యాలెండర్ ఆవిష్కరణ 

పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ చేతుల మీద చార్మినార్ ఎక్స్ ప్రెస్ క్యాలెండర్ ఆవిష్కరణ 

 

 

చార్మినార్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ చైర్మన్ పుట్ట రమేష్ ఆదేశాల మేరకు చార్మినార్ ఎక్స్ ప్రెస్ చీఫ్ బ్యూరో షేక్ మహబూబ్ఆధ్వరంలో పఠాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ చేతుల మీద క్యాలెండర్లు అవిష్కరించడం జరిగింది కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ చార్మినార్ ఎక్స్ ప్రెస్ పత్రిక అటు ప్రభుత్వానికి ఇటు ప్రతిపక్షానికి తెలియజేస్తూ ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తరఫున పనిచేస్తూ నిత్య ప్రజల్లో ఉంటూ ఈ చార్మినార్ ఎక్స్ ప్రెస్ తెలుగు దినపత్రిక నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ పత్రిక ప్రభుత్వం చేసే పనులను చాటుతూ ప్రజల్లో ఉండి ప్రతిపక్షానికి తెలియజేస్తూ ప్రభుత్వానికి ప్రతిపక్షానికి సహకరిస్తున్న చార్మినార్ పత్రిక ఎల్లవేళలా ఇలాగే ఉండి సహకరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అలాగే ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన విషయం అని తెలియజేస్తూ మహబూబ్ మన ప్రాంత సమస్యలను ఎప్పటికప్పుడు పత్రికలు రాస్తూ ప్రజల్లో తెలియజేయడం అనేది చాలా గర్వకారణంగా ఉంది, ఈ కార్యక్రమంలో రిపోర్టర్లు శ్రీనివాస్ నాయక్, రాజు, రమేష్, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment