సిర్గాపూర్ మండల ప్రజల108 వాహనం ఏర్పాటు చేసిన ఎంపీ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపిన
సిర్గాపూర్ గ్రామ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
సిర్గాపూర్ మండల కేంద్రానికి 108 అంబులెన్సు అలాట్మెంట్ చేసినందుకునారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డికి,జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్ లకు ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మండల ప్రజల కల నెరవేరిందని అత్యవసర సమయాలలో ప్రజలు ఎంతో ఇబ్బంది ఉండేదని.వాహనాలు అందక ఎంతోమంది అత్యవసర సమయంలో చికిత్స అందక మరణించారు అన్నారు ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు మరోసారి ఎంపీ ఎమ్మెల్యేకు మండల ప్రజల తరఫున గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపిన వారు.కాంగ్రెస్ నాయకులు కళ్యాణరావు పటేల్,మనిష్ పటేల్,శ్రీనివాస్ పటేల్,దేవకతే కిషోర్ రావు,సంతోష్ రావు,తేజ రావు,విట్టల్ రావు ఎస్సీసెల్ కృష్ణ,అబ్రర్,జమీల్ హుస్సేని,అజీమ్ గ్రామ ప్రజల తరపున ప్రత్యక ధన్యవాదములు తెలియచేయడం జరిగింది