కబడ్డీ పోస్టర్ విడుదల చేసిన
ఎమ్మెల్సీ దండే విఠల్
కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా
సిర్పూర్ టి మండలంలోని
ఈ నెల 14/1/2024తేదీ నుండి16/1/2024తేదీ వరకు సిర్పూర్ టీ మండలం నవేగాం గ్రామంలో నిర్వహించే కబడ్డీ పోస్టర్ ను ఆదివారం కాగజ్ నగర్ పట్టణంలోనీ తన నివాసంలో ఎమ్మెల్సీ దండే విఠల్ విడుదల చేశారు. యువకులు విద్యతో పాటు ఆటల్లోను రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు. మాజీ ఎంపీపీ ఇర్త సత్యం, ఎల్ములే కిషోర్, నార్గవర్ రాజు, కిర్మరే తరుణ్ , కబడ్డీ నిర్వహణ కమిటీ సభ్యులు నాగోసే రాహుల్,జునగరే రాజు, త్రీదేవ్, శ్యామ్ సుందర్, గౌతమ్,తదితరులు ఉన్నారు.