రిటైర్డ్ ఉద్యోగి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సునితా రెడ్డి

రిటైర్డ్ ఉద్యోగి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సునితా రెడ్డి

 

ఇటీవల మట్టి విశాఖ రిటైర్డ్ ఉద్యోగి కొల్చారం మండలం విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సాంబ వెంకటేశం కుటుంబాన్ని స్థానిక నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సునీతమ్మ వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. వారి కుటుంబానికి 

టిఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. వీరితోపాటు మాజీ ఎంపీపీ అరిగి రజని, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్ పలువురు నాయకులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment