శివంపేట మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి 

శివంపేట మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి 

 

మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నరసాపూర్ శాసనసభ్యురాలు వాకిటి సునీత లక్ష్మారెడ్డి శివంపేట మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. అనంతరం ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, సోంపేట మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా, పలువురు నాయకులు కార్యకర్తలు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment