హుస్నాబాద్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీలు

హుస్నాబాద్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీలు

 

 పెంచిన డైట్ చార్జీలు అమలవుతున్న తరువాత కామన్ మెనూ పై ఆరా..

 

 విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

 

 

 జీవితంలో లక్ష్య సాధనలో ఎలా విజయం సాధించవచ్చని విద్యార్థినులకు స్టోరీస్ చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్

 

 

 చదువుల్లో మాత్రమే కాకుండా ఆటలు ,సైన్స్ ఇన్నోవేషన్ లో సైతం రాణించాలని విద్యార్థినులకు సూచించిన మంత్రి పొన్నం ప్రభాకర్

 

విద్యార్థినుల ఆరోగ్యపరమైన అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు ఆదేశం

 

సివిల్స్ ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్ హైదరాబాద్ కలెక్టర్ తో విద్యార్థినులతో మాట్లాడించిన మంత్రి పొన్నం ప్రభాకర్

 

 

హుస్నాబాద్ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీలు చేసారు. ప్రభుత్వం 40 శాతం డైట్ చార్జీలు పెంచిన తరువాత హాస్టల్ లలో అమలవుతున్న కామన్ డైట్ పై ఆరా తీశారు. ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచిన తరువాత తమకి నాణ్యమైన ఆహారం అందుతుందని కామన్ డైట్ లో మంచి ఆహారాన్ని అందిస్తున్నారని ప్రభుత్వానికి విద్యార్థినులు ధన్యవాదాలు తెలిపారు. విద్యార

Join WhatsApp

Join Now

Leave a Comment