ఐఎన్టీయూసీ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఐఎన్టీయూసీ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ఐఎన్టీయూసీ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి 

దుద్దిళ్ల శ్రీధర్ బాబు

సెంటినరీ కాలనీలో ఐఎన్టీయూసీ ఆర్జి-3 ఏరియా క్యాలెండర్ ను  తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు ఇండస్ట్రియల్ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు   ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  సింగరేణి ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025 సంవత్సరంలో అందరు కూడా ఆయురారోగ్యాలతోని ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ సంతోషంగా ఉండాలని, కొత్త బావులతోపాటు నూతన రిక్రూట్మెంట్ తో యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు మెరుగైన వేతన సవరణ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ కార్యదర్శి ఎల్లంకి రామారావు, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి,బ్రాంచ్ కార్యదర్శులు సత్త్రం సమ్మయ్య, నరేడ్ల శ్రీనివాసరావు,  పిక్ కార్యదర్శులు రామీల మనోహర్, మందల కొమురయ్య, బ్రాంచ్ అసిస్టెంట్ కార్యదర్శులు పివి గౌడ్, సందెల కుమార్,  పిక్ కార్యదర్శి సర్వన్, గిరవైన కొమురయ్య, వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

చార్మినార్ ఎక్స్ ప్రెస్ రామగిరి జనవరి 05 

Join WhatsApp

Join Now

Leave a Comment