మొదటి అల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ క్రీడలకు మెదక్ క్రీడాకారుడు

మొదటి అల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ క్రీడలకు మెదక్ క్రీడాకారుడు

అబినందించిన జిల్లా ఎస్పి

. ..ఉదయ్ కుమార్ రెడ్డి  

 

హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రికెట్ టీం ఎంపికలో 33 జిల్లాలకు చెందిన పోలీస్ క్రీడాకారులు దాదాపు 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులోమెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ యం. సాయి కుమార్ ఆఎంపికలోపాల్గొని తెలంగాణ పోలీస్ క్రికెట్ టీం కు సెలెక్ట్ అయ్యారు. ఫిబ్రవరి 7 నుండి ఫిబ్రవరి 12 వరకు బెంగళూరులో జరగబోయే క్రికెట్ టౌర్నమెంట్లో పాల్గొంటారు. తెలంగాణ పోలీస్ క్రికెట్ టీం కు ఎంపిక అయినందుకు యం.సాయి కుమార్ ను జిల్లా ఎస్పి డి. ఉదయ్ కుమార్ రెడ్డి అబినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment