హఫీజ్ పెట్ లో పర్యటించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి

హఫీజ్ పెట్ లో పర్యటించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి

 

 

శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో ఆకస్మికంగా పర్యటించిన నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి 

చందానగర్ సర్కిల్ పరిధిలోని హఫీజ్ పెట్ డివిజన్ లో కార్పొరేటర్. జగదీశ్వర గౌడ్ ,పూజిత జగదీశ్వర గౌడ్, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి లతో కలసి నూతనంగా వేస్తున్న రోడ్ల నాణ్యతను పరిశీలించారు అదేవిధంగా ఆయా కాలనీలల్లో ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు జిహెచ్ఏంసీ కి సంబంధించిన ఖాళీ స్థలాలను అన్యాక్రాంతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు అంతర్గతంగా రోడ్ల పెండింగ్ పనుల ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని సూచించారు ఈ పర్యటనలో మేయర్ తో పాటు జోనాల కమిషనర్ ఉపేందర్ రెడ్డి, చందానగర్ సర్కిల్ డీసీ మోహన్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment