మైత్రి క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో
పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని మైత్రి క్రికెట్ మైదానంలో జరుగుతున్న 35వ మైత్రి క్రికెట్ ట్రోఫీ టోర్నమెంట్ లో భాగంగా ఈ రోజు జరిగిన మ్యాచ్ ను పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మెట్టు కుమార్ యాదవ్ సింధు ఆదర్శ్ రెడ్డి శాలువాతో సన్మానించడం జరిగింది.