44వ జాతీయ రహదారిపై భారీ వాహనం ఢీకొని చిరుత మృతి
మెదక్ జిల్లా 44 జాతీయ రహదారి
నార్సింగి అటవీ ప్రాంతంలో రాత్రి 9 గంటల సమయంలో చిరుత పులి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం లేకుండా పలు గాయాలయ్యాయని, అనంతరం గాయాలతో రోడ్డు దాటుతుండగా మరో వాహనం ఢీకొని చిరుత పులి అరగంట సేవ్ ప్రాణులతో కొట్టుమిట్టాడి చనిపోయినట్లుగా మెదక్ జిల్లా ఆటగా శాఖ అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు సేకరించి చిరుతను వెటర్నరీ డాక్టర్ చే పోస్టుమార్టం నిర్వహించి చిరుత మృతదేహాన్ని కరణం చేయడం జరుగుతుందని తెలిపారు.