జనసముద్రం దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన మహేష్

జనసముద్రం దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన మహేష్

జనసముద్రం దినపత్రిక నూతన సంవత్సరం క్యాలెండర్ నీ మహేష్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం మహేష్ మాట్లాడుతూ అక్షరం సాక్షిగా ప్రజల పక్షంగా వాస్తవిక వార్తలను ప్రచురిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వార్తా కథనాలు అందిస్తున్న జనసముద్రం దిన పత్రిక నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ఆవిష్కరించడం సంతోషంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసముద్రం న్యూస్ రిపోర్టర్ కేశమోని జంగయ్య, బిక్కమల్ల శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment