హుస్నాబాద్ నియోజక వర్గం అక్కన్నపేట మండలం ….SSC ప్రత్యేక తరగతులు…ఈరోజు గౌరవెల్లి జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్నీ సందర్శించి టెన్త్ క్లాస్ స్టడీ అవర్ ఎలా ఉంది ఎలా నడిపిస్తున్నారు అని విద్యార్థిని విద్యార్థుల తో కలిసి గణిత శాస్త్రం ఉపాధ్యాయులు గారి నోముల చంద్రారెడ్డి క్లాస్ వినడం జరిగింది ఈరోజు లాగానే అందరూ విద్యార్థిని విద్యార్థులు మంచిగా క్లాసులు విని స్కూల్ ఫస్ట్ రావాలని కోరుకుంటూ స్కూల్ కి ఫస్ట్ వచ్చినవకి 5000 రూపాయలు నా వంతు సహాయంగా గిఫ్టుగా ఇస్తా అని మాట ఇచ్చాను
హుస్నాబాద్ నియోజక వర్గం అక్కన్నపేట మండలం ….SSC ప్రత్యేక తరగతులు…
Published On: January 5, 2025 7:28 pm
