మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించిన గుండాల మండల బిఆర్ఎస్ నాయకులు

మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించిన గుండాల మండల బిఆర్ఎస్ నాయకులు

 

 

గుండాల మండల కేంద్రంలోని గ్రంథాలయ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్ముని విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన సందర్భంగా బిఆర్ఎస్ గుండాల మండల పార్టీ అధ్యక్షులు యండి ఖలీల్ మాట్లాడుతూ ఈరోజు నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు పూర్తయిన ఇప్పటివరకు ఎన్నికలలో ఇచ్చిన 420 హామీలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం ప్రసాదించాలంటూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మందడి రామకృష్ణారెడ్డి బబ్బురి సుధాకర్ గిరికత్తుల శ్రీనివాస్ చెన్నారెడ్డి ఆవుల శివ అన్నపర్తి కిష్టయ్య కోమటి వెంకటేష్ మాదరబోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment