బ్యూటీ పార్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు

బ్యూటీ పార్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు

 

బ్యూటీ పార్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 76వ భారత గణతంత్ర దినోత్సవాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఐశ్వర్య బ్యూటీ పార్లర్ వద్ద జాతీయ జెండాను అసోసియేషన్ నాయకురాలు తోట కవిత జాతీయ జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులు అందరూ ఐకమత్యంతో కలిసిమెలిసి పండుగలను నిర్వహించు కుంటామని తెలిపారు.ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం , పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించు కుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పద్మ,రోజా,ఉమ,జ్యోతి, ఖాజల్ , మాధవి , సాధన తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment