పలువురిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి 

పలువురిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి 

 

 నాగల్ గిద్ద మండలం మెగాతండా కు చెందిన ప్రేమ్ సింగ్ భార్య మరియు మోనతండాకు చెందిన కిషన్ నాయక్ కుమారుడు ప్రేమ్ కుమార్ ఇటీవల మరణించగా మరియు అదే తాండకు మీరాబాయి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి ధైర్యాన్ని చెప్పినారు గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి వారితోపాటు సిర్గాపూర్ మండల తాజా మాజీ కో ఆప్షన్ సభ్యులు బషీర్,మాజీ సర్పంచ్ కిషన్, ఆత్మ డైరెక్టర్ వెంకట్, నాయకులు మహేందర్, లక్ష్మణ్ నాయక్, కిషన్, బాబు, వసురం, భీమ్ సింగ్, మోన నాయక్, మహేందర్, బాబు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment