కాంగ్రెస్ పాలనలో నేటికీ 101 మంది ఆత్మ బలిదానాలు…
ఏర్పుల బాలరాజ్ ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని ఏర్పల బాల్ రాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణలో రెండవ ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ మహాలక్ష్మి పథకం అమలు చేసి నేటికీ 397 రోజులు అయింది దీనివలన ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా నేటికీ 101 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు వీటిపై ప్రభుత్వం గానీ ప్రభుత్వ అధికారులు కానీయండి స్పందించడం లేదు కానీ ప్రతిపక్షమైనటువంటి బిఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు స్పందించి కార్మికుల పక్షాన అసెంబ్లీలో దీనిపై చర్చించేందుకు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఈ ప్రభుత్వం దానిని తిరస్కరించి తమ యొక్క మంద బుద్ధిని ప్రదర్శించింది తప్ప ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులకు మేలు చేసింది లేదు మేలు చేసే వారిపై అక్రమ కేసులు నిర్వహించి మరి వారిని జైలుకు పంపి మమ్ముల మా ధైర్యాన్ని మరింత నిర్వీర్యం చేయాలనుకునేటటువంటి ప్రభుత్వం యొక్క ఆగడాలను ప్రజలు కార్మికులు కర్షకులు గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చిన బిఆర్ఎస్ పార్టీ కార్మికులకు అర్షకులకు అండగా ఉండి ప్రజల యోగక్షేమాలను కోరుకునే టటువంటి పార్టీ ప్రజాప్రతినిధులుగా ఎన్ని అక్రమ కేసులు నిర్వహించిన ప్రజల పక్షానే ఉంటామని తెలిపారు