అన్ని అర్హతలు ఉన్నా కోటకొండను మండలం గా ప్రకటించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి బీఎస్పీ నారాయణపేట జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్

అన్ని అర్హతలు ఉన్నా కోటకొండను మండలం గా ప్రకటించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి బీఎస్పీ నారాయణపేట జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్

నారాయణపేట మండలంలోని అతి పెద్ద గ్రామమైన కోటకొండ ను మండల కేంద్రంగా ప్రకటించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో గత మూడు రోజులు జరుగుతున్న ధర్నాకు బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పీ పార్టీ తరఫున హాజరై అన్ని అర్హతలు ఉన్నా కోటకొండ ను మండలంగా ప్రకటించే వరకు మీరు సాగిస్తున్న ఉద్యమానికి బి ఎస్ పి పార్టీ ఎల్లవేళల మద్దతు ఉంటుందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణ పేట బహిరంగ సభకు వచ్చిన రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కోటకొండ గ్రామాన్ని మండలo గా ప్రకటించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేశారుఈ కార్యక్రమం లో సోషల్ మీడియా ఇంచార్జ్ అశోక్ బీఎస్పీ నాయకులు అజయ్,శివ,తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment