ఫిబ్రవరి 4 5 తేదీలలో భద్రాచలం లో జరిగే పీడీఎస్ యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయండి

ఫిబ్రవరి 4 5 తేదీలలో భద్రాచలం లో జరిగే పీడీఎస్ యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయండి

 

 

ఫిబ్రవరి 4 ,5 తేదీలలో భద్రాచలంలో జరుగు పిడిఎస్.యు తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయాలని, నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పి.డి.ఎస్.యు రాష్ట్ర కౌన్సిల్ వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది

  *ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు ఎస్.సాయికుమార్ , ఉపాధ్యక్షుడు గౌస్ ,జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ , నాయకులు నవీన్ కవిత నరేష్ అనిల్ తోపాటు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment