కారస్ గుత్తిలో కలుసుకున్న చిన్ననాటి స్నేహితులు 

కారస్ గుత్తిలో కలుసుకున్న చిన్ననాటి స్నేహితులు 

 

నాగల్ గిద్ద, జనవరి 14 : నాగల్ గిద్ద మండలం కరస్ గుత్తి గ్రామంలో పీకేఆర్ క్రికెట్ నిర్వహించడం జరిగింది సంక్రాత్రి సందర్భంగా విచ్చేసినటువంటి చిన్ననాటి స్నేహితులు ప్రగతి విద్యా నిలయం నారాయణ ఖేడ్ పదవ తరగతి 2005 – 2006 బ్యాచ్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొన్నారు. వారు శివ కుమార్ మలిపటేల్, శ్రీనివాసరెడ్డి, లక్ష్మణ్ జైస్వాల్, ధర్మారెడ్డి, మాదప్ప, విజయ్ నివర్తి ,పండరి ,మురళి, సంగమేష్ ,ప్రేమ్ చిన్ననాటి గుర్తులు చేసుకొని స్నేహితులందరూ కలిసి ఆనందంగా క్రికెట్ టోర్నమెంట్ ఆడారు తదనంతరం చిన్ననాటి గుర్తులు చేసుకున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment