వాడబలిజ సేవాసంఘం తెల్లం వెంకట్రావు తో క్యాలెండరు ఆవిష్కరణ .
భద్రాచలం:వాడబలిజ సేవాసంఘం క్యాలెండరు ఆవిష్కరణ భద్రాచలం లో ఎం యల్ ఏ క్యాలెండరు ఆవిష్కరణ. రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిధిగా తెల్లం వెంకట్రావు చేతులమిదిగా ఆవిష్కరణ జరిపి రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ వాడబలిజ కులం ఎంతో ఆర్ధికంగా వెనకబడి ఉన్నది మాకు కులానికి వచ్చే సదుపాయలు గౌర్నమెంట్ నుండి అందడం లేదు అని తెలియచేశారు అదేవిధంగా కొన్ని రాష్టాల వారికీ కులం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు అన్నారు యం యల్ ఏ తెల్లం వెంకట్రావు స్పందించి మీకు వచ్చే సదుపాలయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీ యొక్క సమస్య ను పరిష్కరించే విదంగా చూస్తాను అని అన్నారు.అదేవిదంగా వాజీడు మండల నూతన ఎన్నికైన కాంగ్రెస్ అధ్యక్షులు బొల్లె డేనర్జన్రావు.వాడబలిజ సేవాసంఘం కోశాధికారి పానేం సురేష్.సన్మానం చేశారు ఈ కార్యక్రమం లో గగ్గూరి రమణయ్య. తోట మల్లిఖార్జునరావు. గార ఆనంద్ గగ్గూరి రమేష్ తోట ప్రశాంత్ బొల్లె ఆదినారాయణ అల్లి నరేష్ కొప్పుల నరసింహారావు ఎర్రవుల ప్రేమ్ గార సాంబాశివరావు గౌరారపు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.