ప్రభుత్వ పాఠశాలలోనే కొనసాగుతున్న అంగన్వాడి 

ప్రభుత్వ పాఠశాలలోనే కొనసాగుతున్న అంగన్వాడి 

 

నాగల్ గిద్ద మండలం గౌడ్గాం జనవాడ గ్రామంలో ప్రజా పాలన గ్రామ సభకు విచ్చేసిన మండల ప్రత్యేక అధికారి బలరాం మండల తహసిల్దార్ శివకృష్ణ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సచిన్ పాటిల్, గ్రామ ప్రత్యేక అధికారి ప్రవీణ్ చారి, పాఠశాలను ఆకస్మికంగా సందర్శించడం జరిగింది పాఠశాలలో కేవలం ఒకే విద్యార్థి ఉండడం తో పాటు ఒక ఉపాధ్యాయురాలు జయమణి ఉన్నారు అంగన్వాడి కేంద్రం కూడా పాఠశాలలోనే కొనసాగుతుందని ఉపాధ్యాయురాలు జయమణి తెలిపారు ఇక్కడ హెచ్ ఎం గా విధులు నిర్వహిస్తున్న అప్పారావు డిప్యుటేషన్ పై కారాముంగి జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్లినట్లు తెలిపారు ప్రస్తుతం గౌడ్గాం జన్వాడలో పాఠశాలను ఒక విద్యార్థితో పాఠశాల సరిగ్గా హాజరు కావడం లేదని తెలిసింది ఒకే విద్యార్థికి మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నారు అని తెలిపారు ఇందులో అంగన్వాడి కేంద్రం కూడా కొనసాగుతుందని అధికారులకు తెలిపారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు పర్యవేక్షించి చర్యలు చేపట్టాలని కోరారు

Join WhatsApp

Join Now

Leave a Comment