అందొల్ జోగిపేట మున్సిపల్ కమిషనర్ కు బి బి ఆర్ ఎస్నాయకులు వినతి పత్రం

అందొల్ జోగిపేట మున్సిపల్ కమిషనర్ కు బి బి ఆర్ ఎస్నాయకులు వినతి పత్రం

 

 

మున్సిపల్ పరిధిలో రేషన్ కార్డుల మరియు ఇందిరమ్మ ఇండ్ల కొరకు వార్డుల వారీగా దరఖాస్తుల స్వీకరణ కొరకు నిర్వహిస్తున్న వార్డు సభలు ప్రజలు అందరికీ తెలియ చేసి పారదర్శకంగా నిర్వహించాలని అర్హులు అయిన వారికీ రేషన్ కార్డులు మంజూరు అయ్యేవిదంగా చొరవ చూపాలని కోరారు వార్డు సభల్లో ప్రజాప్రతినిధులతో పాటు అన్ని పక్షాల నాయకులు పాల్గొనే విధంగా చూడగలరనీ వార్డు సభల్లో స్వీకరించిన దరఖాస్తు దారులకు లబ్ది చేయాలనీ కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి రామహౌడ్, మాజి AMC చైర్మన్ డి బి నాగభూషణం BRS నాయకులు చాపల వెంకటేశం, నాగరత్నం గౌడ్, షఖిల్, పెండ గోపాల్, ఖలీల్, ఆకుల శంకర్, మహేష్ యాదవ్, బిర్ల శంకర్, వుస నాగరాజు, నాయికోటి అశోక్, దిలిఫ్ జైన్ ఎండీ.గోరె, రఫిక్, రమణ, తాలుకా నాగరాజు, వహీద్, పరిపూర్ణం తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment