ఎస్టీ హాస్టల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

ఎస్టీ హాస్టల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

 

 స్థానిక బయ్యారం ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో 1999-2008 మధ్యలో చదువుకున్న విద్యార్థులు కలుసుకొని వారి యొక్క మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ఆనాడు హాస్టల్లో పనిచేసిన వార్డెన్ సీతారాములు, వాచ్ మెన్ వంట కుక్ లను,కోటయ్య, సురేష్,లింగన్న,లక్ష్మి లను విద్యార్థులు ఘనంగా సన్మానించారు.వార్డెన్ మాట్లాడుతూ మమల్ని గుర్తించి ఈ రోజు మా విద్యార్థులు ఇంత పెద్ద స్థాయిలో ఉన్న కూడ మమల్ని పిలిచి సన్మానించటం చాలా సంతోషం కలిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులుఅంగోత్ రాంబాబు, రమేష్,రవీందర్,రవి రాజ్, సీతారామ్, భూక్య రవి, హచ్చు,సుధాకర్ నాయక్,కోటేశ్వరరావు, మంగీలాల్, భాస్కర్, శ్రీను, వీరన్న,లాల్ సింగ్, మహేందర్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment