పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

 

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాల పాఠశాలలోని 1998-1999 పదవ తరగతి బ్యాచ్ ఆదివారం నాడు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పరిచారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గత రోజులు మరువలేని గుర్తులు గుర్తు చేసుకుంటూ అందరూ బాగుండాలి అని ఇలాగే ప్రతి సంవత్సరం ఒక సమ్మేళనం ఏర్పరచుకోవాలని ప్రతి ఒక్కరి కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలని వేన్నుదాన్నులుగా ఉండాలని మాట్లాడారు.ఈ వేడుకలో పాల్గొన్నవారు సుష్మా, శాంతి ,సుధ రాణి,అనురాధ,కవిత, శైలజ, ఊర్మిళ,హేమలత, సరస్వతి,నర్సింలు, సంయొద్దీన్, బాల్నార్సయ్య,కుంట సత్తయ్య, ఇటిక్యాల సత్తయ్య, గణేష్,శ్రీను, బాలస్వామి, సుభాష్,కిష్టయ్య, బాలకిషన్,కొండల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి,రామచంద్రారెడ్డి, రాజేంద్రారెడ్డి,కేశవరెడ్డి,హనుమంతరెడ్డి, బ్రహ్మచారీ, శ్రీకాంతరెడ్డి , కనకయ్య తదితరలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment