చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

 

 

సంగారెడ్డి నియోజకవర్గంలోని కంది మండల్ లో గల ఎల్ ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో

తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ మఠం వీణ భిక్షపతి కూతురు జాష్ణవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు చింత సాయినాథ్ అందోల్ నియోజకవర్గం ఎంపీపీ రామ గౌడ్ మాజీ ఏఎంసీ చైర్మన్ డిబి నాగభూషణం మాజీ ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్ గుప్తా సీనియర్ నాయకులు చేపల వెంకటేశం ఉలువల వెంకటేశం రవీందర్ గౌడ్ సందీప్ గౌడ్ మైనార్టీ నాయకులు మేతాబ్ ఖలీల్ అలీషా ఖాన్ షకీల్ ఖురేషి మహమ్మద్ అర్ఫత్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment