స్వచ్చదనo -పచ్చదనం” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి బి రవికుమార్
చార్మినార్ ఎక్స్ప్రెస్ నారాయణపేట జిల్లా ప్రతినిధి
ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఉదయం 9:30 గ.. లకు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఈ వర్షకాలంలో మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలని సూచించారు ప్లాస్టిక్ నిషేధంపై అవహగనం కల్పించారు .అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పెద్దలు, యువకులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చెయ్యాలి పిలుపునిచ్చారు. మాగనూరు మండల పరిధిలోని అమ్మ పల్లి గ్రామంలో నేడు “స్వచ్ఛదనం- పచ్చదనం “చేయాలని ఆయన కోరారు.