సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

 

 ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు వట్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ జోషి చేతులమీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మేడికుంద గ్రామానికి చెందిన లబ్దిదారులు కరణుల్ల సత్తయ్య, తలారి సురేష్ లకు సీఎం రిలీఫ్ పoడ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు రూపొందిస్తున్నారని పార్టీలకు అతీతంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment