పాత చెడు గ్రామంలో మధ్యాహ్నం ఒంటిగంటకే అంగన్వాడి కేంద్రాలు క్లోజ్ పట్టించుకుని అధికారులు
నారాయణపేట జిల్లా పరిధిలోని మక్తల్ నియోజకవర్గంలో నర్వ మండలంలోని పాతర్ చెడు గ్రామంలో 3 అంగన్వాడి సెంటర్లు ఉన్నప్పటికీ శనివారం కొంతమంది సందర్శించడానికి వెళ్తే మధ్యాహ్నం ఒంటిగంటలోపే సెంటర్ వన్ లో పిల్లలు లేరు సెంటర్ టు లో ఇద్దరు పిల్లలే ఉన్నారు కానీ టీచర్ లేరు మూడవ సెంటర్లో టీచర్ లేదు అయితే అంగన్వాడీలో ఉండాల్సిన పిల్లలు మధ్యాహ్నం ఒంటిగంటలోపే వీధుల పొంటి రోడ్లపై దుకాణాలతో పాటు అనేక పరిశుద్ధ ప్రాంతాలలో పిల్లల కనిపించడం విశేషం అయితే అంగన్వాడి సూపర్వైజర్లు ఏం చేస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు వారితోపాటు ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకొని గ్రామంలో ఉండే అంగన్వాడి సెంటర్లను సందర్శించి పిల్లలకు రక్షణ కల్పిస్తూ గ్రామంలో అంగన్వాడి సెంటర్ లపై నమ్మకం కలిగే విధంగా డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు