పిఆర్టియు పిలుస్తుంది రండి.. కదలి రండి….  నాగల్ గిద్ధ మండల అధ్యక్షులు శేరికర్ రమేష్   నేడు నారాయణఖేడ్ లో పిఆర్టియు సంగారెడ్డి జిల్లా శాఖ ప్రత్యేక సమావేశం

పిఆర్టియు పిలుస్తుంది రండి.. కదలి రండి…. 

నాగల్ గిద్ధ మండల అధ్యక్షులు శేరికర్ రమేష్ 

 

 నేడు నారాయణఖేడ్ లో పిఆర్టియు సంగారెడ్డి జిల్లా శాఖ ప్రత్యేక సమావేశం

నేడు నారాయణఖేడ్ డివిజన్ లో తేది.07-01-2025 (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు పిఆర్టియు ప్రత్యేక సమావేశం సాయిబాబ ఫంక్షన్ హాల్, నారాయణఖేడ్ లో జిల్లా అధ్యక్షులు మా మాణయ్య ఆధ్వర్యం ఏర్పాటు చేయడం జరుగుతుందని నాగలిగిద్ద మండల అధ్యక్షులు శేరికర్ రమేష్ ప్రధాన కార్యదర్శి నాగనాథ్ తెలిపారు ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథులుగా శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పిఆర్ టియు అధికారిక అభ్యర్థి

శ్రీ పుల్గం దామోదర్ రెడ్డి గారు

పిఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బి. మోహన్ రెడ్డి మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ వంగ మహేందర్ రెడ్డి కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పిఆర్టియు అధికారిక అభ్యర్థి శ్రీ గుండు లక్ష్మణ్ పి ఆర్ టి యు పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ అధ్యక్షులు తులసిరం రాథోడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల ప్రభు విచ్చేస్తున్నారు.

కావున మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు , మహిళా ఉపాధ్యాయులు, సీనియర్ నాయకులు, ప్రాథమిక సభ్యులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక సమావేశమునకవిచ్చేసి సమావేశాన్ని విజయవంతం చేయగలరు.

Join WhatsApp

Join Now

Leave a Comment