నారాయణఖేడ్ ఎమ్మెల్యే శ్రీ పట్లోళ్ల సంజీవరెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం దారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాపు మల్ శెట్టి
నారాయణఖేడ్ మున్సిపాలిటీ నారాయణఖేడ్ శాసనసభ్యులు శ్రీ సంజీవరెడ్డి
డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి వారికి
తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం దార్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బాపు మల్ శెట్టి వారి స్వ గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు వారితో పాటు గొర్రెల మేకల పెంపకం దార్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గోవింద్ యాదవ్ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అంజా గౌడ్ కరాస్ గుత్తి మాజీ ఎంపిటిసి నర్సప్ప విట్టల్ రావు పాటిల్ మాజీ సర్పంచ్ ఇరాక్ పల్లి రామ్ చందర్ ఎంపిటిసి నర్వ మాణికం ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు