టీ పిసిసి చీఫ్ ను కలిసిన రావూరి రామచంద్రయ్య.

టీ పిసిసి చీఫ్ ను కలిసిన రావూరి రామచంద్రయ్య.

 

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు,ఇల్లందు ఏ బ్లాక్ ఉపాధ్యక్షులు రావూరి రామచంద్రయ్య తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని వారి నివాసము లో మర్యాదపూర్వకంగా కలిసి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment