సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాన్సువాడ వేదాంత్ మౌర్య రెండు దశాబ్దాలుగా అసమానతలపై, మూఢనమ్మకాలపై కార్యక్రమాలు

సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాన్సువాడ వేదాంత్ మౌర్య

 

రెండు దశాబ్దాలుగా అసమానతలపై, మూఢనమ్మకాలపై కార్యక్రమాలు

 

 సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నూతన రాష్ట్ర కమిటీనీ భారత నాస్తిక సమాజం కేంద్ర కమిటీ సభ్యుడు జే రవి అధ్యక్షతన సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్లింగంపల్లి హైదరాబాదులో వేయడం జరిగింది. నిరంతరం ప్రజలలో ఉన్నటువంటి అందా మూడవిశ్వాసాలని ప్రాలదొలుతు, విద్యార్థులలో శాస్త్రీయ దృక్పధం నెలకొల్పుతూ, ప్రజాస్వామ్యలో జరుగుతున్నటువంటి ఎన్నో సమస్యల పైన నిరంతరం పనిచేస్తూ విద్యార్థి సమస్యల పైన పనిచేస్తూ మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ ఎందరో మహనీయుల కలలు కన్నా భావి భారతదేశం కోసం కృషి చేస్తున్న దాంట్లో సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఒకటనీ, ఇంత గొప్ప చరిత కలిగినటువంటి సంఘంలో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తూ నేడు రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలను ఇవ్వడం జరిగింది. నా పైన ఉంచినటువంటి ఈ బాధ్యతను తూచా తప్పకుండా ఏలాంటి ప్రలోభాలకు లొంగకుండా నీతిగా నిజాయితీగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్తానని వేదాంత మోర్య ఈ సందర్భంగా తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment