రోడ్డు విస్తరణ కోసం మార్కింగ్‌ పనులు ప్రారంభం.

రోడ్డు విస్తరణ కోసం మార్కింగ్‌ పనులు ప్రారంభం.

 

ముత్యాలమ్మగూడెం నుంచి బయ్యారం వరకు రహదారి విస్తరణ పనులు చేపడుతున్న సందర్భంగా రోడ్డు విస్తరణకు ఆర్ అండ్ బి డిఇ ,ఏఇ తమ సిబ్బందితో కలిసి రోడ్డు విస్తరణ కు అడ్డంకులు ఎక్కడ ఉన్నాయో, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం రోడ్డు ,ఎస్ సి కాలనీ మీదుగా గాంధీ సెంటర్ , యూనియన్ బ్యాంక్ మీదుగా కొలతలతో మార్కింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్ అండ్ బి అధికారులు మాట్లాడుతూ,రోడ్డు పనులలో భాగంగా ప్రస్తుతం ఉన్న 12 అడుగుల మేర ఉన్న రోడ్డును 40 అడుగులకు విస్తరించనున్నట్లు, ప్రధాన కూడలి సెంటర్ లో రోడ్డు 50 అడుగుల వరకు రోడ్డు విస్తరణ చేయనున్నట్లు డిఇ శ్యామ్ తెలిపారు.ఈ విస్తరణ కార్యక్రమంలో ఏఈ అనిల్,కలిసి సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి,తిరుమల ప్రభాకర్ రెడ్డి,తమ్మిశెట్టి వెంకటపతి,విరబోయిన సంపత్, పగడాల శ్రీనివాస్, సూరం సుధాకర్ రెడ్డి,మండ నాగరాజు,గుంజ వీరస్వామి,బరిగేలా ఉపేందర్,ఇతర కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ముత్యాలమ్మగూడెం నుంచి బయ్యారం వరకు రహదారి విస్తరణ పనులు చేపడుతున్న సందర్భంగా రోడ్డు విస్తరణకు ఆర్ అండ్ బి డిఇ ,ఏఇ తమ సిబ్బందితో కలిసి రోడ్డు విస్తరణ కు అడ్డంకులు ఎక్కడ ఉన్నాయో, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం రోడ్డు ,ఎస్ సి కాలనీ మీదుగా గాంధీ సెంటర్ , యూనియన్ బ్యాంక్ మీదుగా కొలతలతో మార్కింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్ అండ్ బి అధికారులు మాట్లాడుతూ,రోడ్డు పనులలో భాగంగా ప్రస్తుతం ఉన్న 12 అడుగుల మేర ఉన్న రోడ్డును 40 అడుగులకు విస్తరించనున్నట్లు, ప్రధాన కూడలి సెంటర్ లో రోడ్డు 50 అడుగుల వరకు రోడ్డు విస్తరణ చేయనున్నట్లు డిఇ శ్యామ్ తెలిపారు.ఈ విస్తరణ కార్యక్రమంలో ఏఈ అనిల్,కలిసి సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి,తిరుమల ప్రభాకర్ రెడ్డి,తమ్మిశెట్టి వెంకటపతి,విరబోయిన సంపత్, పగడాల శ్రీనివాస్, సూరం సుధాకర్ రెడ్డి,మండ నాగరాజు,చెరుకుపల్లి నర్సయ్య,గుంజ వీరస్వామి,బరిగేలా ఉపేందర్,ఇతర కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment