33/11 కెవి విద్యుత్ ఉపకేంద్రం పెద్దపడిశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
గుండాల మండల కేంద్రంలోని పెద్దపడిశాల గ్రామంలో 33/11 కెవి ఉప కేంద్రం కార్యాలయం పెద్దపడిశాలలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గుండాల ఏ ఈ నర్సయ్య చేతుల మీదగా జాతీయ పథకాన్ని ఎగరవేశారు. అనంతరం పెద్దపడిశాల లైన్ మెన్ శ్రీనివాస్ చేతుల మీదగా ప్రభుత్వ పాఠశాల పెద్ద పాఠశాలలో చదువుకుంటున్న పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పెన్నులు బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ నర్సయ్య అంజయ్య ఏ ఎల్ ఎం శేఖర్ సోమయ్య ఆపరేటర్స్ వీరస్వామి మల్లయ్య వెంకన్న హైమద్ పాల్గొన్నారు.