మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
మాజీ ముఖ్య మంత్రి కల్వ కుంట్ల చంద్ర శేఖర్ రావును ఎర్రవల్లి గ్రామంలో ని ఆయన వ్యవసాయక్షేత్రంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి మరియాద
పూర్వకంగా కలిశారు,ఆమె వెంట మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ చంద్రా గౌడ్,సీనియర్ నాయకులు సత్యం గౌడ్ వున్నారు