సంఘీ సిద్ధి రాములు మృతదేహానికి పూలమాల వేసిన ప్రభుత్వ విప్ బీర్ల
గుండాల మండలం వెల్మజాల గ్రామంలో మాజీ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సంఘీ సిద్ధిరాములు పార్దివ దేహం పై ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈరసరపు యాదగిరి గౌడ్
మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనె ముంతల విమల వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి సంఘీభావం తెలియజేసి సంతాపం వ్యక్తం చేశారు
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరు రామ్ రెడ్డి మాజీ ఎంపీపీ సంఘీ వేణుగోపాల్ ఇమ్మడి దశరథ దేవనబోయిన ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.