సిర్పూర్ టీ రైల్వే సమీపంలో ఘోరం
రైలు ఢీకొని 170 గొర్రెలు, 10మేకలు మృతి
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలో రాత్రి వర్షం పడటంతో గొర్రెల కాపరులు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా పక్కనే ఉన్నా రైల్వే పట్టాలపై మేకలు గోర్రేలు చేరుకున్నాయిఅంతలోనే గుర్తు తెలియని రైలు ఢీకొని శీర్ష గ్రామానికి చెందిన జడ భీమయ్య అనే యజమానికి సంబంధించిన 170గొర్రెలు 10మేకలు మృతి చెందాయి. ఉదయం ఆ యజమాని లేచి చూసే సరికి రైల్వే పట్టాల పై చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.గొర్రెలను చూసి కుటుంబ సభ్యులు కన్నింటి పర్వంత మయ్యారు.